Breaking News

డేటా చోరీ కేసు: ఐటీ గ్రిడ్స్‌లో అర్ధరాత్రి వరకూ సిట్ సోదాలు


ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ విమర్శలకు కారణమై ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంలో ఓ వైపు సిట్ దర్యాప్తు ముమ్మరం చేయగా, ఆ సంస్థ సీఈఓ అశోక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ విమర్శలకు కారణమై ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంలో ఓ వైపు సిట్ దర్యాప్తు ముమ్మరం చేయగా, ఆ సంస్థ సీఈఓ అశోక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

By March 10, 2019 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-sit-raids-at-it-grids-office-in-hyderabad/articleshow/68340224.cms

No comments