సబితా ఇంద్రారెడ్డి యూటర్న్.. త్వరలో రాహుల్‌తో భేటీ!

మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరే అంశాన్ని విరమించుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి బుజ్జగింపుల తర్వాత చల్లబడ్డట్లు తెలుస్తోంది.మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరే అంశాన్ని విరమించుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి బుజ్జగింపుల తర్వాత చల్లబడ్డట్లు తెలుస్తోంది.
By March 12, 2019 at 01:17PM
By March 12, 2019 at 01:17PM
No comments