Breaking News

న్యూజిలాండ్ కాల్పులు: 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు


న్యూజిలాండ్‌లోని మసీదుల్లో కాల్పులు జరిపిన దుండగుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ నరమేధానికి పాల్పడినట్టు వీడియోల ద్వారా తెలుస్తున్నాయి. దుండగుడు తన కారును మసీదు పక్కనే నిలిపి, తుపాకీతో కారులో నుంచి కిందికి దిగాడు. న్యూజిలాండ్‌లోని మసీదుల్లో కాల్పులు జరిపిన దుండగుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ నరమేధానికి పాల్పడినట్టు వీడియోల ద్వారా తెలుస్తున్నాయి. దుండగుడు తన కారును మసీదు పక్కనే నిలిపి, తుపాకీతో కారులో నుంచి కిందికి దిగాడు.

By March 16, 2019 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/nine-indian-nationals-missing-new-zealand-mosque-shootings/articleshow/68435741.cms

No comments