ఎదురెదురుగా ఢీకొట్టిన బస్సులు.. 60 మందికిపైగా దుర్మరణం

ఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఒక్కదానొక్కటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో 60 మందికిపైగా దుర్మరణం చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది.ఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఒక్కదానొక్కటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో 60 మందికిపైగా దుర్మరణం చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది.
By March 22, 2019 at 04:37PM
By March 22, 2019 at 04:37PM
No comments