Breaking News

చంద్రబాబును దించేయడమే లక్ష్యమా.. 4 నిమిషాల వీడియోలో ఆర్జీవీ చెప్పిందదే!


చంద్రబాబును విలన్‌గా చూపిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చంద్రబాబును విలన్‌గా చూపిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

By March 12, 2019 at 04:40PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-targets-chandrababu-naidu-with-lakshmis-ntr-latest-video/articleshow/68375486.cms

No comments