Breaking News

ఒక్కో ఎమ్మల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారు.. అక్కడెవరూ కేసీఆర్‌ను నమ్మరు: విజయ శాంతి


టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారని విజయ శాంతి ఆరోపించారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ దిశగా ఎవరూ ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారని విజయ శాంతి ఆరోపించారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ దిశగా ఎవరూ ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

By March 31, 2019 at 06:50PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/vijayashanti-says-trs-buying-congress-mlas-for-rs-30-crore-each/articleshow/68657900.cms

No comments