Breaking News

1951 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఓటు.. మరోసారి ఓటేయనున్న శ్యామ్ నేగి


దేశంలో తొలిసారి ఓటేసిన వ్యక్తిగా, ప్రతి ఎన్నికల్లోనూ ఓటేసిన వ్యక్తిగా శ్యామ్ నేగి రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన ఆయన మరోసారి ఓటేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నేగి వయసు 102 రెండేళ్లు.దేశంలో తొలిసారి ఓటేసిన వ్యక్తిగా, ప్రతి ఎన్నికల్లోనూ ఓటేసిన వ్యక్తిగా శ్యామ్ నేగి రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన ఆయన మరోసారి ఓటేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నేగి వయసు 102 రెండేళ్లు.

By March 12, 2019 at 08:34PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/oldest-voter-of-india-shyam-negi-all-set-to-vote-again/articleshow/68379315.cms

No comments