Breaking News

కూలిపోయిన విమానాలు.. సిబ్బంది సహా 169 మంది మృతి


ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి 157 మంది ప్రయాణీకులతో కెన్యా రాజధాని నైరోబీకి బయలుదేరిన బోయింగ్ 737 విమానం మార్గమధ్యలో కూలిపోయింది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి 157 మంది ప్రయాణీకులతో కెన్యా రాజధాని నైరోబీకి బయలుదేరిన బోయింగ్ 737 విమానం మార్గమధ్యలో కూలిపోయింది.

By March 10, 2019 at 03:45PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ethiopian-airlines-flight-crashes-on-board-fatalities-feared/articleshow/68343840.cms

No comments