Breaking News

123 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా.. బాబుపై పోటీకి సై, జగన్‌పై?


ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీ 123 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు లేకపోవడం గమనార్హం. లోకేష్, చంద్రబాబుపై పోటీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.ఏపీ ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీ 123 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు లేకపోవడం గమనార్హం. లోకేష్, చంద్రబాబుపై పోటీకి ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

By March 17, 2019 at 05:53PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/bjp-announced-candidates-list-for-andhra-pradesh-assembly-elections-2019/articleshow/68451840.cms

No comments