Breaking News

118 Online Download: డామిట్!! ‘118’ మూవీ లీక్.. ఇదీ వాళ్ల పనే!


చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా గత కొన్నేళ్లుగా రిలీజ్ రోజునే లీక్ చేస్తూ ఇండస్ట్రీని గజగజలాడిస్తున్న పైరసీ భూతం తమిళ రాకర్స్ వెబ్ సైట్ ‘118’ చిత్రాన్ని నెట్‌లో హెచ్ డీ రిజల్యూషన్‌తో విడుదల చేసి చిత్ర యూనిట్‌కి షాక్ ఇచ్చింది.చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా గత కొన్నేళ్లుగా రిలీజ్ రోజునే లీక్ చేస్తూ ఇండస్ట్రీని గజగజలాడిస్తున్న పైరసీ భూతం తమిళ రాకర్స్ వెబ్ సైట్ ‘118’ చిత్రాన్ని నెట్‌లో హెచ్ డీ రిజల్యూషన్‌తో విడుదల చేసి చిత్ర యూనిట్‌కి షాక్ ఇచ్చింది.

By March 04, 2019 at 10:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kalyan-ram-starrer-118-telugu-hd-movie-leaked-by-tamilrockers/articleshow/68250573.cms

No comments