పుల్వామా అమరుల కుటుంబాలకు అంధ శాస్త్రవేత్త రూ.110 కోట్ల విరాళం

పుల్వామా అమర జవాన్ల కుటుంబాలకు ముంబైకి చెందిన ఓ శాస్త్రవేత్త రూ.110 కోట్ల విరాళం ప్రకటించారు. రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఆయన పుట్టుకతోనే అంధుడు. పుల్వామా లాంటి ఘటనలు తలెత్తకుండా తానో టెక్నాలజీని రూపొందించానని ఆయన తెలిపారు.పుల్వామా అమర జవాన్ల కుటుంబాలకు ముంబైకి చెందిన ఓ శాస్త్రవేత్త రూ.110 కోట్ల విరాళం ప్రకటించారు. రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఆయన పుట్టుకతోనే అంధుడు. పుల్వామా లాంటి ఘటనలు తలెత్తకుండా తానో టెక్నాలజీని రూపొందించానని ఆయన తెలిపారు.
By March 04, 2019 at 04:11PM
By March 04, 2019 at 04:11PM
No comments