Breaking News

Video: పాక్ భూభాగంలో భారత వాయుసేన ఆపరేషన్ అదుర్స్


భారత వాయుసేనకు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. 21 నిమిషాల్లో ఆపరేషన్‌ను ముగించి వెనక్కి వచ్చేశాయి.భారత వాయుసేనకు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. 21 నిమిషాల్లో ఆపరేషన్‌ను ముగించి వెనక్కి వచ్చేశాయి.

By February 26, 2019 at 09:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-air-force-hits-jem-terror-camps-in-pak-key-points/articleshow/68173394.cms

No comments