TTD: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర టీటీడీ పాలకమండలి సభ్యత్వం రద్దు

టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులై రెండు నెలలైనా బాధ్యతలు తీసుకోకపోవడంతో నిర్ణయం. టీటీడీ నిబంధనల ప్రకారం పాలకమండలి సభ్యుడిగా నియామకం జరిగిన నెలరోజుల్లో బాధ్యతలు స్వీకరించాలి.టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులై రెండు నెలలైనా బాధ్యతలు తీసుకోకపోవడంతో నిర్ణయం. టీటీడీ నిబంధనల ప్రకారం పాలకమండలి సభ్యుడిగా నియామకం జరిగిన నెలరోజుల్లో బాధ్యతలు స్వీకరించాలి.
By February 15, 2019 at 03:33PM
By February 15, 2019 at 03:33PM
No comments