Breaking News

పాక్ హైకమిషనర్‌కు సమన్లు.. ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరణ


పుల్వామా దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్ న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్‌‌కు సమన్లు జారీ చేసింది. పాక్‌కు గతంలో ఇచ్చిన ఎంఎన్ఎఫ్ హోదా ఉపసంహరించుకుంది.పుల్వామా దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్ న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్‌‌కు సమన్లు జారీ చేసింది. పాక్‌కు గతంలో ఇచ్చిన ఎంఎన్ఎఫ్ హోదా ఉపసంహరించుకుంది.

By February 15, 2019 at 03:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-summons-pakistan-envoy-strongly-protests-pulwama-terror-attack/articleshow/68008359.cms

No comments