Surgical Strike 2: ఆటోలో ఉచిత ప్రయాణం.. దేశభక్తి చాటుకున్న డ్రైవర్

ఉదయం నుంచి రాత్రి వరకు ఆటోలో ప్రయాణికుల్ని ఉచితంగా తీసుకెళ్లాడు. ప్రయాణికుల దగ్గర నుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయలేదు. భారత వాయుసేన దాయాది దేశంపై జరిపిన దాడిని ఇలా అందరితో పంచుకున్నాడుఉదయం నుంచి రాత్రి వరకు ఆటోలో ప్రయాణికుల్ని ఉచితంగా తీసుకెళ్లాడు. ప్రయాణికుల దగ్గర నుంచి ఎలాంటి డబ్బు వసూలు చేయలేదు. భారత వాయుసేన దాయాది దేశంపై జరిపిన దాడిని ఇలా అందరితో పంచుకున్నాడు
By February 27, 2019 at 12:44PM
By February 27, 2019 at 12:44PM
No comments