Breaking News

జగన్ గృహప్రవేశంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!


వైసీపీ పేదల పార్టీ కాదని, ప్యాలెస్‌ల పార్టీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి ఉదయం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పేదల పార్టీ కాదని, ప్యాలెస్‌ల పార్టీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి ఉదయం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

By February 27, 2019 at 12:49PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-chandrababu-slams-ys-jagan-mohan-reddy-over-house-warming-ceremony/articleshow/68180852.cms

No comments