Rajnikanth: అభిమాని కుటుంబానికి రూ.50లక్షల సాయం
రజినీ అభిమాని, ‘రజినీ మక్కల్ మండ్రం’ ధర్మపురి జిల్లా కార్యదర్శి మహేంద్రన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన రజినీ అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.రజినీ అభిమాని, ‘రజినీ మక్కల్ మండ్రం’ ధర్మపురి జిల్లా కార్యదర్శి మహేంద్రన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన రజినీ అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.
By February 20, 2019 at 10:18AM
By February 20, 2019 at 10:18AM
No comments