Breaking News

జగన్‌తో నాగ్ భేటీ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో నటుడు అక్కినేని నాగార్జున భేటీ అయిన విషయంపై పలు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే, నాగార్జున మాత్రం తాము స్నేహితులమని అందులో భాగాంగానే కలిశామని అంటున్నారు.వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో నటుడు అక్కినేని నాగార్జున భేటీ అయిన విషయంపై పలు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే, నాగార్జున మాత్రం తాము స్నేహితులమని అందులో భాగాంగానే కలిశామని అంటున్నారు.

By February 20, 2019 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-chandrababu-responded-about-actor-nagarjuna-meets-ys-jagan/articleshow/68074227.cms

No comments