Breaking News

Rahul Gandhi: ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం.. ఏపీకి రాహుల్ భరోసా


ప్రత్యేక హోదాను అమలు చేయనందుకు ప్రధాని మోదీ సిగ్గుపడాలి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. 5కోట్లమందికి హామీ ఇస్తున్నా.. ప్రత్యేక హోదా ఇస్తాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంబంధం లేదు.. కాంగ్రెస్ హోదా అమలు చేసి తీరుతుంది.ప్రత్యేక హోదాను అమలు చేయనందుకు ప్రధాని మోదీ సిగ్గుపడాలి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. 5కోట్లమందికి హామీ ఇస్తున్నా.. ప్రత్యేక హోదా ఇస్తాం. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంబంధం లేదు.. కాంగ్రెస్ హోదా అమలు చేసి తీరుతుంది.

By February 22, 2019 at 06:40PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/rahul-gandhi-assures-for-special-category-status-to-andhrapradesh-in-tirupati-public-meeting/articleshow/68114654.cms

No comments