Priya Prakash Lovers Day: ‘లవర్స్ డే’ ట్విట్టర్ రివ్యూ: సెలబ్రేట్ లవ్!

కన్నుకొట్టి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుని సోషల్ మీడియాలో సంచలన నటిగా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం లవర్స్ డే కానుకగా నేడు థియేటర్స్‌లో విడుదలైంది. కన్నుకొట్టి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుని సోషల్ మీడియాలో సంచలన నటిగా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం లవర్స్ డే కానుకగా నేడు థియేటర్స్‌లో విడుదలైంది.
By February 14, 2019 at 06:50AM
By February 14, 2019 at 06:50AM
No comments