Dev Movie: వైరల్ ఫొటోస్: ‘మహర్షి’ మీట్ విత్ తమిళ్, కన్నడ స్టార్స్

భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్ కెరియర్‌లో 25వ మూవీగా దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్ కెరియర్‌లో 25వ మూవీగా దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
By February 13, 2019 at 11:27PM
By February 13, 2019 at 11:27PM
No comments