NTR Mahanayakudu: మహానాయకుడొస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది.
By February 12, 2019 at 06:30PM
By February 12, 2019 at 06:30PM
No comments