Majili Teaser: సామ్-చై ‘మజిలీ’ కొత్త పోస్టర్.. టీజర్ ఎప్పుడంటే!

చాలా ఏళ్ల తరువాత ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అంటూ మజిలీ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ రొమాంటిక్ జోడీ సమంత నాగచైతన్య. పెళ్లి తరువాత ఈ బ్యూటిఫుల్ కపుల్స్ కలిసి నటిస్తున్న ‘మజిలీ’ చిత్రం నుండి మరో పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. చాలా ఏళ్ల తరువాత ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అంటూ మజిలీ చిత్రంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ రొమాంటిక్ జోడీ సమంత నాగచైతన్య. పెళ్లి తరువాత ఈ బ్యూటిఫుల్ కపుల్స్ కలిసి నటిస్తున్న ‘మజిలీ’ చిత్రం నుండి మరో పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
By February 12, 2019 at 05:37PM
By February 12, 2019 at 05:37PM
No comments