Breaking News

Mahesh Babu ఫ్యాన్స్‌కు షాక్.. ‘మహర్షి’ విడుదల మళ్లీ వాయిదా?


మహేశ్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదల మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 25న కాకుంగా.. జూన్‌కి వాయిదా పడినట్లు సమాచారం. మహేశ్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’ విడుదల మళ్లీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 25న కాకుంగా.. జూన్‌కి వాయిదా పడినట్లు సమాచారం.

By February 22, 2019 at 12:29PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-starrer-maharshi-release-postponed-again/articleshow/68108111.cms

No comments