Breaking News

KTR కుట్ర, ఏపీని అతలాకుతలం చేసేందుకే టీఆర్‌ఎస్ వస్తోంది: లోకేశ్


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ ఘాటుగా బదులిచ్చారు. ఏపీని అతలాకుతలం చేసేందుకే జగన్‌తో కలిసి వస్తున్నారని మండిపడ్డారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ ఘాటుగా బదులిచ్చారు. ఏపీని అతలాకుతలం చేసేందుకే జగన్‌తో కలిసి వస్తున్నారని మండిపడ్డారు.

By February 23, 2019 at 10:31PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/nara-lokesh-reacts-on-ktr-comments-over-tdp-victory-in-ap-elections/articleshow/68130865.cms

No comments