పుల్వామా ఎఫెక్ట్.. కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ ఆందోళన

పుల్వామా దాడి తర్వాత పాక్ పేరు చెబితేనే భారతీయులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కరాచీ బేకరీ ముందు ఆందోళన నిర్వహించారు. కరాచీ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.పుల్వామా దాడి తర్వాత పాక్ పేరు చెబితేనే భారతీయులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కరాచీ బేకరీ ముందు ఆందోళన నిర్వహించారు. కరాచీ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
By February 23, 2019 at 10:59PM
By February 23, 2019 at 10:59PM
No comments