Chandrababu మంచి నిర్ణయం.. అమర జవాన్లకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దామని బాబు పిలుపునిచ్చారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దామని బాబు పిలుపునిచ్చారు.
By February 16, 2019 at 03:46PM
By February 16, 2019 at 03:46PM
No comments