Ceasefire: పూంచ్ సెక్టార్‌లో మరోసారి బరితెగించిన పాక్.. తిప్పికొట్టిన భారత్

పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులతో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకుంది. దాయాదుల మధ్య మరో సమరం తప్పదనే పరిస్థితి. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడులతో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకుంది. దాయాదుల మధ్య మరో సమరం తప్పదనే పరిస్థితి.
By February 28, 2019 at 09:39AM
By February 28, 2019 at 09:39AM
No comments