Breaking News

బీసీ గర్జన సభ.. వెనుకబడిన వర్గాలపై జగన్ వరాల జల్లు


వైసీపీ అధికారంలోకి వస్తే.. బీసీలకు ప్రతి ఏటా రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం. సబ్‌ప్లాన్ పెట్టి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్దత కల్పిస్తాం.. 139 కార్పొరేషన్లు ఏర్పాటు. నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం.వైసీపీ అధికారంలోకి వస్తే.. బీసీలకు ప్రతి ఏటా రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం. సబ్‌ప్లాన్ పెట్టి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్దత కల్పిస్తాం.. 139 కార్పొరేషన్లు ఏర్పాటు. నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం.

By February 17, 2019 at 06:14PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-ys-jagan-announces-bc-declaration-in-eluru-garjana-public-meeting/articleshow/68035914.cms

No comments