Breaking News

పాక్ యుద్ధ విమానం కూలింది.. ఇదిగో సాక్ష్యం


భారత్ కూల్చేసిన పాక్ జెట్ ఎఫ్ 16 శకలం దొరికింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ శకలం పడింది. వాస్తవానికి ఈ శకలం పాకిస్థాన్ కూల్చేసిన భారత యుద్ధ విమానానిది అంటూ అక్కడ ప్రచారం చేశారు.భారత్ కూల్చేసిన పాక్ జెట్ ఎఫ్ 16 శకలం దొరికింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ శకలం పడింది. వాస్తవానికి ఈ శకలం పాకిస్థాన్ కూల్చేసిన భారత యుద్ధ విమానానిది అంటూ అక్కడ ప్రచారం చేశారు.

By February 28, 2019 at 12:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-shot-down-pakistan-air-force-jet-f-16-wreckage-found-in-pakistan-occupied-kashmir/articleshow/68197273.cms

No comments