Breaking News

‘118’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కి ముందే లాభాలు


కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేధా థామస్ హీరో హీరోయిన్‌లుగా నటించిన సైకిలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘118’ మంచి అంచనాలతో రేపు (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహాన్. కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేధా థామస్ హీరో హీరోయిన్‌లుగా నటించిన సైకిలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘118’ మంచి అంచనాలతో రేపు (మార్చి 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహాన్.

By February 28, 2019 at 12:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kalyan-ram-starrer-118-movie-pre-release-business-report/articleshow/68197515.cms

No comments