రైతు ఆత్మహత్యపై విష ప్రచారం.. గుంటూరు ఎస్పీ వార్నింగ్!
గుంటూరు జిల్లాలో రైతు మృతిపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులు రైతుపై దాడి చేయడంతో చనిపోయాడంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు.గుంటూరు జిల్లాలో రైతు మృతిపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులు రైతుపై దాడి చేయడంతో చనిపోయాడంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు.
By February 20, 2019 at 07:55AM
By February 20, 2019 at 07:55AM
No comments