Breaking News

సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు 4రోజుల జైలుశిక్ష.. హైకోర్టు ఆగ్రహం


వి.భరద్వాజ అనే యువకుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అతడిని సైబరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి అతడికి నాలుగు రోజుల జైలుశిక్ష విధించారు. వి.భరద్వాజ అనే యువకుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అతడిని సైబరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి అతడికి నాలుగు రోజుల జైలుశిక్ష విధించారు.

By February 20, 2019 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-four-days-jail-sentence-on-a-cellphone-driving-high-court-anger/articleshow/68072743.cms

No comments