Breaking News

వైకాపాలోకి అమలాపురం ఎంపీ.. రెండ్రోజుల్లో క్లారిటీ?


అధికార పార్టీ టీడీపీకి మరో షాక్. అమలాపురం ఎంపీ పందుల రవీంద్రబాబు సైకిల్ దిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.అధికార పార్టీ టీడీపీకి మరో షాక్. అమలాపురం ఎంపీ పందుల రవీంద్రబాబు సైకిల్ దిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By February 18, 2019 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/amalapuram-mp-ravindrababu-set-to-join-ysrcp/articleshow/68041824.cms

No comments