పాక్ అదుపులో భారత పైలట్.. అభినందన్ ప్రొఫైల్ ఇదే

భారత్ పైకి దండెత్తిన శత్రుదేశ విమానాలను వెంటాడుతూ ఐఏఎఫ్ మిగ్ 21 పైలట్ ఒకరు పాక్ భూభాగంలోకి వెళ్లిపోయారు. ఆయణ్ని పాక్ సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. పైలట్ గురించి భారతీయులు కలవరానికి గురవుతున్నారు.భారత్ పైకి దండెత్తిన శత్రుదేశ విమానాలను వెంటాడుతూ ఐఏఎఫ్ మిగ్ 21 పైలట్ ఒకరు పాక్ భూభాగంలోకి వెళ్లిపోయారు. ఆయణ్ని పాక్ సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. పైలట్ గురించి భారతీయులు కలవరానికి గురవుతున్నారు.
By February 27, 2019 at 09:11PM
By February 27, 2019 at 09:11PM
No comments