Breaking News

టీడీపీలో కులతత్వం పెరిగిపోయింది: ఎంపీ రవీంద్రబాబు


ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాలేదు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీని తిడుతున్నారు.ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాలేదు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీని తిడుతున్నారు.

By February 18, 2019 at 01:41PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/amalapuram-mp-pandula-ravindra-babu-sensational-comments-on-chandrababu/articleshow/68045682.cms

No comments