Breaking News

‘నెంబర్‌ వన్’ విలన్ మృతి.. కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం


1990ల్లో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ విలన్ తెలుగులోనూ ‘నెంబర్ వన్’, ‘టాప్ హీరో’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఆనంద్ ఇక లేరు. ఆయన మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.1990ల్లో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ విలన్ తెలుగులోనూ ‘నెంబర్ వన్’, ‘టాప్ హీరో’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఆనంద్ ఇక లేరు. ఆయన మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

By February 09, 2019 at 11:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/popular-90s-actor-mahesh-anand-passes-away-at-57/articleshow/67920297.cms

No comments