పెళ్లి చేసుకోమని నిలదీస్తే.. జ్యోతి హత్య కేసులో సంచలనం

అమరావతి శివార్లలోని నవులూరు స్టేడియం వద్ద దారుణ హత్యకు గురైన జ్యోతి హత్య కేసు మిస్టరీ వీడుతోంది. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో ఆమెను ప్రియుడే హతమార్చినట్లు తెలుస్తోంది.అమరావతి శివార్లలోని నవులూరు స్టేడియం వద్ద దారుణ హత్యకు గురైన జ్యోతి హత్య కేసు మిస్టరీ వీడుతోంది. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో ఆమెను ప్రియుడే హతమార్చినట్లు తెలుస్తోంది.
By February 15, 2019 at 05:38PM
By February 15, 2019 at 05:38PM
No comments