న్యూ ఢిల్లీ టు వారణాసి.. పట్టాలెక్కిన 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ-వారణాసి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 160 కిలోమీటర్ల స్పీడుతో పరుగులు తీస్తుంది. ఈ రైలులో 16 ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలున్నాయి. ఆటోమెటిక్ డోర్స్ సిస్టమ్, హట్‌స్పాట్, వైఫై, సౌకర్యవంతమైన సీట్లు, బయోవాక్యూమ్ టాయ్‌లెట్లు ఇలా ఎన్నో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఢిల్లీ-వారణాసి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 160 కిలోమీటర్ల స్పీడుతో పరుగులు తీస్తుంది. ఈ రైలులో 16 ఏసీ బోగీలు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలున్నాయి. ఆటోమెటిక్ డోర్స్ సిస్టమ్, హట్‌స్పాట్, వైఫై, సౌకర్యవంతమైన సీట్లు, బయోవాక్యూమ్ టాయ్‌లెట్లు ఇలా ఎన్నో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి.
By February 15, 2019 at 05:57PM
By February 15, 2019 at 05:57PM
No comments