Breaking News

గుంటూరు జిల్లా నుంచి లోకేశ్ పోటీ ఖాయమేనా..!


లోకేశ్ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారంటూ కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో లోకేశ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కొందరు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. లోకేశ్ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారంటూ కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో లోకేశ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కొందరు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

By February 21, 2019 at 02:30PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/nara-lokesh-may-competition-from-guntur-district/articleshow/68094251.cms

No comments