కశ్మీర్ ఎన్‌కౌంటర్.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం!

పుల్వామా ఆత్మాహుతి దాడి నుంచి దేశం ఇంకా తేరుకోకముందే ఉగ్రతూటాలకు మరో ఐదుగురు జవాన్లు బలయ్యారు. పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా ఆత్మాహుతి దాడి నుంచి దేశం ఇంకా తేరుకోకముందే ఉగ్రతూటాలకు మరో ఐదుగురు జవాన్లు బలయ్యారు. పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
By February 18, 2019 at 12:11PM
By February 18, 2019 at 12:11PM
No comments