Breaking News

కూతుర్ని కిడ్నాప్ చేయించిన బీజేపీ నేత.. కారణం తెలిసి పోలీసులే షాక్


కూతుర్ని కిడ్నాప్ చేయించి.. ప్రత్యర్థులపై నెపాన్ని నెట్టేశాడు. మూడు రోజులు పాటూ కొనసాగిన డ్రామాకు పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. తండ్రే కూతుర్ని కిడ్నాప్ చేయించినట్లు తేల్చారు.కూతుర్ని కిడ్నాప్ చేయించి.. ప్రత్యర్థులపై నెపాన్ని నెట్టేశాడు. మూడు రోజులు పాటూ కొనసాగిన డ్రామాకు పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. తండ్రే కూతుర్ని కిడ్నాప్ చేయించినట్లు తేల్చారు.

By February 18, 2019 at 11:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-bengal-bjp-leader-arrested-for-his-daughters-kidnapping/articleshow/68043665.cms

No comments