Breaking News

పెళ్లి ఊరేగింపుతో అమర జవాన్లకు నవ దంపతులు నివాళులు


పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు దేశం యావత్తు ఘన నివాళులర్పిస్తూ దీనికి కారణమైన ఉగ్రవాదులకు దీటుగా సమాధానం ఇవ్వాలని నినదిస్తోంది. అంతేకాదు, వారి కుటుంబాలను ఆదుకోడానికి సైతం విరాళాలు అందజేస్తున్నారు. పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు దేశం యావత్తు ఘన నివాళులర్పిస్తూ దీనికి కారణమైన ఉగ్రవాదులకు దీటుగా సమాధానం ఇవ్వాలని నినదిస్తోంది. అంతేకాదు, వారి కుటుంబాలను ఆదుకోడానికి సైతం విరాళాలు అందజేస్తున్నారు.

By February 18, 2019 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vadodara-couple-dedicates-their-marriage-procession-to-martyred-crpf-soldiers/articleshow/68043410.cms

No comments