పలు ఉద్యోగాలు వదులకుని పోలీస్ శాఖలోకి.. ఉగ్రతూటాలకు బలైన డీఎస్పీ

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి, జవాన్ అమరులయ్యారు.పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి, జవాన్ అమరులయ్యారు.
By February 25, 2019 at 10:24AM
By February 25, 2019 at 10:24AM
No comments