Breaking News

నేడు తిరుపతికి రాహుల్... కాలినడకన స్వామి దర్శనానికి


ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నా ఇప్పట్లో అది సాధ్యమయ్యేది కాదు. విభజన తర్వాత కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు అంత తేలిగ్గా ఆ బాధను మరచిపోరు.ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నా ఇప్పట్లో అది సాధ్యమయ్యేది కాదు. విభజన తర్వాత కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు అంత తేలిగ్గా ఆ బాధను మరచిపోరు.

By February 22, 2019 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-president-rahul-gandhi-to-address-rally-on-today-at-tirupati/articleshow/68105866.cms

No comments