Breaking News

రామగుండంలో దారుణం: ప్రేమించడం లేదని కత్తితో పొడిచాడు


పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదని ఓ వివాహితపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదని ఓ వివాహితపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

By February 22, 2019 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-attacked-on-woman-with-knife-in-ramagundam/articleshow/68105981.cms

No comments