Breaking News

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన పాక్‌


​భారత్‌కు నడిపే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ రైల్వేస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ​భారత్‌కు నడిపే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ రైల్వేస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

By February 28, 2019 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indo-pak-tension-pakistan-suspends-samjhauta-express-service/articleshow/68196208.cms

No comments