Breaking News

జమ్మూ నుంచి ఉగ్రవాద ఖైదీలను తరలించడానికి సుప్రీంలో పిటిషన్


పుల్వామా ఆత్మాహుతి జరిగిన మర్నాడే లష్కరే తొయిబా తీవ్రవాది జహీద్ ఫరూక్‌ను జమ్మూ జైలు నుంచి తరలించడానికి అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది. పుల్వామా ఆత్మాహుతి జరిగిన మర్నాడే లష్కరే తొయిబా తీవ్రవాది జహీద్ ఫరూక్‌ను జమ్మూ జైలు నుంచి తరలించడానికి అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది.

By February 22, 2019 at 02:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jk-govt-moves-sc-seeking-transfer-of-pakistani-terrorists-to-tihar-jail/articleshow/68110178.cms

No comments