Breaking News

మీ త్యాగాలు ఊరికేపోవు.. ఉగ్రదాడిపై టాలీవుడ్ స్టార్లు


అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, నిఖిల్ సిద్ధార్థ్, కోన వెంకట్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి తదితరులు ట్విట్టర్ ద్వారా జవాన్ల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవని, వీరజవానుల త్యాగాలు ఊరికేపోవని అంటున్నారు.అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, నిఖిల్ సిద్ధార్థ్, కోన వెంకట్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి తదితరులు ట్విట్టర్ ద్వారా జవాన్ల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవని, వీరజవానుల త్యాగాలు ఊరికేపోవని అంటున్నారు.

By February 15, 2019 at 01:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-nani-and-more-telugu-actors-react-to-pulwama-terror-attack/articleshow/68006149.cms

No comments