Breaking News

నరసింహంతో బొత్స భేటీ.. కాపు ‘తోట’లో పాగాకు జగన్ యత్నాలు!


టీడీపీ నేత తోట నరసింహంతో వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అర గంట సేపు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. టీడీపీలోనే కొనసాగుతానన్న తోటతో బొత్స భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.టీడీపీ నేత తోట నరసింహంతో వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అర గంట సేపు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. టీడీపీలోనే కొనసాగుతానన్న తోటతో బొత్స భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

By February 25, 2019 at 11:28PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-leader-botsa-satyanarayana-meets-tdp-mp-thota-narasimham/articleshow/68159011.cms

No comments